టీటీడీ పరకామణి కేసులో మరో ట్విస్ట్.. ఏపీ హైకోర్టులో ఈవో సింఘాల్ కీలక అఫిడవిట్

10 months ago 21
తితిదే పరకామణి చోరీ కేసులో అప్పటి ఏవీఎస్‌వో సతీష్ కుమార్, బోర్డు అనుమతి లేకుండా లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై హైకోర్టులో ఈవో నివేదిక సమర్పించారు. ఈ రాజీకి సతీష్ కుమార్ అర్హత లేదని, సీఐడీ దర్యాప్తు కోరుతూ పిటిషనర్ వినతిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారని తెలిపారు. తుది నిర్ణయం బోర్డు సమావేశంలో తీసుకుంటామని హైకోర్టుకు వివరించారు.
Read Entire Article