టీటీడీపై ఏపీ హైకోర్టు సీరియస్.. ఈవో కోర్టుకు రావాల్సిందే, రాకపోతే రూ.20వేలు జరిమానా

4 months ago 6
AP High Court On Parakamani Case: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. కౌంటర్‌ దాఖలు చేయడంలో టీటీడీ ఈవో ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ ఈవో ఈ నెల 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కేసులో సీఐడీ విచారణ చేపట్టింది. ఇటీవల పోలీసుల నిర్లక్ష్యంపై కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article