టీడీపీ ఎమ్మెల్యే ఎమోషనల్.. ఆమె ఇంటికి సరుకుల మూటను తలపై మోసుకెళ్లారు

4 months ago 9
Kolikapudi Srinivasa Rao Emotional Video: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరద సహాయక చర్యలలో భాగంగా విజయవాడ రూరల్ మండలంలో అంబాపురంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ స్థానికులకు సరుకుల పంపిణీ జరుగుతోంది.. ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్లారు. ఆయన చేతుల మీదుగా పలువురికి సరుకులు పంపిణీ చేశారు. అయితే ఓ పెద్ద వయసు మహిళను చూడగానే శ్రీనివాసరావు ఎమోషనల్ అయ్యారు. ఆమె కుమారుడు శ్రీనివాసరావుకు పరిచయం ఉంది.. ఆయన చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆమె సరుకుల మూటను స్వయంగా ఎమ్మెల్యేనే మోసుకెళ్లారు.
Read Entire Article