టీడీపీ కండువాతో వైసీపీ నేత.. సీన్ కట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు, ఏం జరిగిందంటే!

1 month ago 4
Ysrcp Social Media Activist Prem Kumar Arrested: ఏపీలో మరోసారి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు వీడియో చేసిన ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల చేసిన వీడియోపై కర్నూలులో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అతడ్ని గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేసి కర్నూలుకు తరలించారు. ఇంతకీ ప్రేమ్‌కుమార్ ఏం చేశారు.. కేసు ఎందుకు నమోదైందంటే..
Read Entire Article