టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్.. చంద్రబాబు సీరియస్

4 months ago 8
Koneti Adimulam Suspended: లైంగిక వేధింపుల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణలు చేయడంతో.. తీవ్రంగా పరిగణించిన హైకమాండ్.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంంది. ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టిన టీడీపీ మహిళా నేత.. సత్యవేడు ఎమ్మెల్యేతో ఉన్న ప్రైవేట్ వీడియోలను మీడియాకు విడుదల చేశారు.
Read Entire Article