టీడీపీ మహానాడు ఫుడ్ మెనూ ఇదే.. తెలుగు తమ్ముళ్లకు నోరూరించే నాన్‌వెజ్ వంటకాలు

9 months ago 23
TDP Mahanadu 2025 Food Items: తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. పసుపు జెండాలు, తోరణాలతో కడప శోభాయమానంగా ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ సభలో పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, సిద్ధాంతాలపై చర్చిస్తారు. విందు భోజనాలతో కడుపు నింపే ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతకీ ఈ మహానాడులో ఏం జరగబోతోంది? టీడీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? వేచి చూడాల్సిందే!
Read Entire Article