టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కలకలం.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి, పట్టుకునే లోపే!

8 months ago 27
Tdp Singanamala Mla Bandaru Sravani Sree Occult Worship: టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇంటి ముందు క్షుద్రపూజలు వ్యవహారం సంచలనంగా మారింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి పారిపోయారు. ఎమ్మెల్యే అనుచరులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. ఎమ్మెల్యే వర్గీయుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల్ని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.
Read Entire Article