టీడీపీ సీనియర్ నేత కుమారుడు మృతి.. రూ.2.25 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం

5 months ago 26
Krunool TDP Leader Vishnuvardhan Reddy Son Rs 2.25 Crore Compensation: కర్నూలుకు చెందిన టీడీపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడు రాజవర్ధన్ రెడ్డికి పరిహారంపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజవర్ధన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయన కుటుంబం తరఫున లాయర్ కోర్టును ఆశ్రయించగా.. రూ.2.25 కోట్లు చెల్లించాలని ఇన్స్యూరెన్స్ కంపెనీని న్యాయమూర్తి ఆదేశించారు. అసలు ఏం జరిగిందంటే.
Read Entire Article