టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి ట్విస్ట్.. చంద్రబాబు, ఏపీ బడ్జెట్‌పై సంచలన ట్వీట్

1 month ago 5
Gv Reddy Tweet: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి, టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా చేసిన తర్వాత తొలి ట్వీట్ చేశారు జీవీ రెడ్డి. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా అసెంబ్లీలో శుక్రవారం రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి స్పందించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూపొందించారని చెప్పుకొచ్చారు..తాను వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూనే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల తనకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందని ట్వీట్ చేశారు.
Read Entire Article