టూరిస్టులకు గుడ్‌న్యూస్.. సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం, టికెట్ ధరలు ఇవే..!

3 months ago 13
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో లాంచీ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది. ఈ 110 కిలోమీటర్ల జలయాత్రలో పచ్చని నల్లమల అడవులు, చారిత్రక ప్రదేశాల అద్భుత దృశ్యాలను ఆస్వాదించవచ్చు. పర్యాటకుల భద్రతకు, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రయాణాన్ని నిర్వహిస్తున్నారు.
Read Entire Article