టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'రాక్షస' మూవీ.. కన్నడతో పాటు తెలుగులోనూ ఒకే రోజు రిలీజ్!

4 hours ago 1
కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన తాజా చిత్రం రాక్షస. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్ తో రూపొందించారు. మార్చి 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఫిబ్రవరి 28న విడుదల విడుదల కావలసిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాలతో వారం రోజులపాటు వాయిదా వేశారు.
Read Entire Article