ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారిని.. భయపెడుతున్న టెకీ.. పక్కా ఆధారాలతో పోలీసులకు పట్టిస్తూ

9 months ago 6
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిందే. ట్రాఫిక్ ఉల్లంఘనలతో అది మరింత తీవ్రం అవుతోంది. అయితే అలా ఉల్లంఘనలకు పాల్పడే వారి భరతం పడుతున్నాడు టెకీ లోకేంద్ర సింగ్. ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టడానికి బాడీ కెమెరాను ఉపయోగించి పోలీసులకు ఆధారాలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు 3000 ఉల్లంఘనలను రిపోర్ట్ చేశాడు. అంతేకాకుండా పాఠశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు. దీంతో లోకేంద్ర అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
Read Entire Article