ట్రాఫిక్ సమస్యలకు చెక్.. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ఆమోదం.. HMDAకు 435.08 ఎకరాలు

10 months ago 22
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫుట్ ఓవర బ్రిడ్జిలు, స్కైవేలు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గురువారం నాటి కేబినెట్ భేటీలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అవసరమైన భూమిని రక్షణ శాఖ నుంచి హెచ్ఎండీఏకు బదలాయించింది. ఆ వివరాలు..
Read Entire Article