ట్రావెల్స్ బస్సులో రూ.50 లక్షల డ్రగ్స్ సీజ్..గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా

5 months ago 8
తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ కట్టడి కోసం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను కూడా తీసుకు వచ్చింది. ఈక్రమంలో ఎక్సైజ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా జహీరాబాద్ చెక్‌పోస్ట్ వద్ద గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రావెల్ బస్సులో రూ.50 లక్షల విలువైన నైట్రో జెఫమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు..
Read Entire Article