ట్రెండ్ మారింది గురూ.. బర్త్ డే సెలబ్రేషన్స్ కొత్తగా సరికొత్తగా ట్రై చేయండిలా..

6 months ago 6
ప్రతీ సంవత్సరం ఎవరి కుటుంబంలో అయినా.. పెళ్లి రోజు, బర్త్‌డే వేడుకలు అనేవి వస్తుంటాయి. మూస ధోరణిలో చాక్లెట్స్ పంచడం, గిఫ్ట్స్ ఇచ్చే అలవాట్లను చాలా మంది మార్చుకుంటున్నారు. దీనిని అప్‌డేట్ చేసుకొని చాక్లెట్స్‌పై, గిఫ్ట్స్‌పై ఎవరిదైతే ఫంక్షన్ ఉంటుందో వారి ఫొటోలను ప్రింట్ చేయించుకుంటున్నారు. చాలా మంది సోషల్ మీడియా వేదిక ద్వరా ఇటువంంటి వ్యాపారాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. వారి ద్వారా ఇలా భిన్న రకమైన చాక్లెట్స్‌ను తయారు చేయించి.. వారి సెలబ్రేషన్‌ను ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మార్చుకుంటున్నారు.
Read Entire Article