ట్రైన్ ప్రయాణికుల అలర్ట్.. భారీగా రైళ్లు రద్దు, వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఇవే..

6 months ago 5
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 36 రైళ్లను రద్దు చేసింది. వరద నీరు ట్రైన్ మార్గాల్లో చేరడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మరో 25 రైళ్ల మార్గాలను మార్చారు. 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రయాణికుల సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు.
Read Entire Article