ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో అభివృద్ధి పనుల దృష్ట్యా పలు ట్రైన్లను క్యాన్సిల్ చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లను కూడా అధికారులు రద్దు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.