ట్రోల్స్‌ను దాటుకొని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి.. హ్యాట్సాఫ్ నారా లోకేశ్..!!

1 week ago 5
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియమితులయ్యారు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్.. తెలుగునాట మరే ఇతర రాజకీయ నాయకుడు ఎదుర్కోనంత ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. పప్పు అని లోకేశ్‌ను ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. తెలుగులో మాట్లాడలేడంటూ.. వర్థంతికి, జయంతికి తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. వీటన్నింటిని దాటుకొని.. తనను తాను మలుచుకుంటూ లోకేశ్ ఏపీ రాజకీయాల్లోకి తిరుగులేని శక్తిగా అవతరించారు.
Read Entire Article