డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్‌న్యూస్.. రూ.564 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్

2 weeks ago 5
తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు రెడీ అయింది. త్వరలోనే కేంద్రం నుంచి రూ.564 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో ఇప్పటికే సగం నిర్మించి.. ఆగిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసేందుకు ఉపయోగించనున్నారు.
Read Entire Article