డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోపై నిషేధం లేదు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

6 months ago 7
AP High Court On Pawan Kalyan Photo: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో వివాదంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజకీయ కారణాలతోనే ఈ పిటిషన్ వేశారని కోర్టు అభిప్రాయపడింది. ప్రజలకు ఉపయోగపడే పిటిషన్లు వేయాలని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ కొండలరావు అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు తోసిపుచ్చింది. అసలు ఈ ఫోటోల ఏర్పాటుపై నిషేధం ఎక్కడుందని ప్రశ్నించింది.
Read Entire Article