డిప్యూటీ సీఎంకు వైఎస్ జగన్ విషెస్.. ఆయనకు వైఎస్సార్ అంటే గురుభక్తి

2 months ago 12
Ys Jagan Birthday Birthday Wishes To Mallu Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మాజీ సీఎం వైఎస్ జగన్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాక్షించారు. మల్లు భట్టి విక్రమార్కకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది. మార్చి నెలలో భట్టి విక్రమార్క తాడేపల్లి వెళ్లారు.. వైెఎస్ జగన్‌ను కలిశారు.. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Read Entire Article