డిసెంబర్ 7న రెడీగా ఉండండి.. స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు మంత్రి లోకేష్ లేఖ

1 month ago 5
Andhra Pradesh Parents Teachers Meeting On December 7th: ఏపీ మంత్రి నారా లోకేష్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆహ్వానం పలుకుతూ లేఖ విడుదల చేశారు. డిసెంబర్ 7న మెగా సమావేశం నిర్వహిస్తున్నానని.. అందరూ హాజరుకావాలని కోరారు.దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబ‌ర్ 7న విద్యార్థుల త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స‌మావేశం నిర్వహిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. స‌ర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ రాజ‌కీయాల‌కు అతీతంగా హాజరుకావాలని కోరారు.
Read Entire Article