డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా నా లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
2 months ago
3
'నా లవ్ స్టోరీ' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. వినయ్ గోను దర్శకత్వంలో ఈ చిత్రం స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది.