డ్వాక్రా గ్రూపులతో సంబంధం లేదు.. 18 ఏళ్లు నిండి.. రేషన్ కార్డు ఉన్న ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు..

3 months ago 4
వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. రాష్ట్రంలో 1.10 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. త్వరలో కొత్తగా రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా.. 18 ఏళ్లు నిండి.. రేషన్ కార్డులు ఉన్న మహిళలందరికీ ప్రభుత్వం చీరలను పంపిణీ చేయనుందన్నారు. దీంతో పాటు.. సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
Read Entire Article