డ్వాక్రా మహిళలకు సూపర్ న్యూస్.. రూ.5 లక్షల వరకూ రుణం.. ఎలాంటి వడ్డీ లేకుండా.!

1 year ago 42
AP Government interest free loans for dwcra women: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉన్నతి పథకం అమలు చేస్తోంది. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి మహిళా సాధికారత సాధించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఉన్నతి పథకం కింద డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలలో దరఖాస్తులు మొదలయ్యాయి. అర్హులైన మహిళలు సున్నా వడ్డీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Read Entire Article