ఢిల్లీకి నారా లోకేష్.. హడావిడిగా వెళ్తున్న ఏపీ మంత్రి, కారణం ఏంటంటే!

5 months ago 8
Nara Lokesh Go To Delhi: మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి హస్తినకు చేరుకున్నారు. మంత్రి లోకేష్ సాయంత్రం పలువురు ఎన్డీయే కీలక నేతలను కలవనున్నారు. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది.. కేంద్ర పెద్దలతో పలు రాజకీయ అంశాలపై చర్చించేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. లోకేష్ గురువారం ఢిల్లీ నుంచి తిరిగి వస్తారు.
Read Entire Article