ఢిల్లీకి సీఎం రేవంత్.. రేపోమాపో మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఉన్న నేతలు వీరే..!

4 months ago 8
సీఎం రేవంత్ నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మల్లికార్జున ఖర్గేతో పాటు, సోనియాతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో కేబినెట్ విస్తరణపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలు మంత్రి పదవుల రేసులో ఉండగా.. ఎవర్ని పదవి వరిస్తుందనే ఆసక్తిగా మారింది.
Read Entire Article