తండేల్ రివ్యూ… నాగ చైతన్య హిట్ కొట్టినట్లేనా!

3 hours ago 1
Thandel Movie Review : అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక గత కొన్నేళ్లుగా నాగ చైతన్య ఫేల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు. మరీ సినిమాతో ఆయన హిట్ కొట్టబోతున్నాడా.. అసలు సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..
Read Entire Article