తప్పకుండా చేసేద్దాం.. నెటిజన్ రిక్వెస్ట్‌కు స్మితా సబర్వాల్ రిప్లయ్

1 year ago 39
కరీంనగర్ ఎలగందల్ కోట పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకోవాలన్న ఓ నెటిజన్ ట్వీట్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సానుకూలంగా స్పందించారు. స్పెషల్ టూరిజం ఏరియాస్ (STA) కింద చేరుస్తామని చెప్పారు. పర్యాటక అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే ప్రణాళికలో కోటను చేర్చుతామని వెల్లడించారు.
Read Entire Article