తప్పుడు ప్రచారం.. పరువు నష్టం దావా వేస్తా.. సెకీ ఒప్పందంపై జగన్ రియాక్షన్

1 month ago 4
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సెకీ లేఖపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. ఏపీ చరిత్రలోనే అతి తక్కువ ధరకు విద్యుత్ అందించేందుకు సెకీ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. అంత మంచి ఆఫర్‌ను ఎలా తిరస్కరిస్తారని చెప్పిన వైఎస్ జగన్.. ఈ వ్యవహారంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు.
Read Entire Article