బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభిత ధూళిపాళ, ఇప్పుడు అక్కినేని కోడలు గా మరింతగా ప్రజలకు చేరువైంది. సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఆమె, తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ, తరచుగా వెకేషన్ ట్రిప్స్‌కు వెళ్తూ ఉంటోంది.