Pawan Kalyan On Janasena In Tamil Nadu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాట జరుగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ ఓ తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే పవన్ ఈ ఇంటర్వ్యూలో తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరిస్తామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు.. బయట జరుగుతున్న ప్రచారం ఏంటో తెలుసుకుందాం!.