తరిగొండ ఆలయానికి చెన్నై కుటుంబం భారీ విరాళం.. కానుకగా బంగారు కిరీటం.. విలువ రూ.లక్షల్లో..

1 month ago 4
టీటీడీ అనుబంధ ఆలయమైన తరిగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన ఓ కుటుంబం స్వామివారికి బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించింది. 341 గ్రాముల బంగారంతో ఈ కిరీటాన్ని తయారు చేశారు. దీని విలువ సుమారుగా రూ.27 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఆలయ అధికారులకు చెన్నై భక్తులు ఈ కిరీటాన్ని అందించారు. అనంతరం దాతలకు స్వామి వారి దర్శనం కల్పించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Entire Article