తల్లి కిడ్నీ ఇచ్చినా దక్కని కుమారుడి ప్రాణం.. గుండెలు పిండేసే ఘటన..!

1 year ago 30
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన యువకుడు రాము (35) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండేవాడు. కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని రాము తల్లి తన కిడ్నీని కొడుక్కి ఇచ్చి వైద్యం చేయించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఏడాది తర్వాత హైదారాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాము మృతిచెందాడు.
Read Entire Article