తల్లి నగలు తాకట్టు పెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో.. కట్ చేస్తే, ప్రభాస్ చేసిన పనితో..!
4 weeks ago
3
ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అలా తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని ఏకంగా.. తల్లి నగలు తాకట్టు పెట్టి మరీ సినిమా చేశాడు. కట్ చేస్తే, ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఎంతలా అంటే.. కోలుకోవడానికి ఏళ్లు పట్టింది.