తల్లికి వందనం: అకౌంట్లోని డబ్బులు వెనక్కి తీసేసుకుంటున్నారా? క్లారిటీ ఇదే..

7 months ago 13
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం తల్లికి వందనం పథకం గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తల్లికి వందనం డబ్బులు వెనక్కి తీసుకుంటారంటూ అందులో ఉంది. ఈ వైరల్ వీడియోపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇది పూర్తిగా అబద్ధమని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది. వీడియోలోని వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. ఇలాంటి ఫేక్ వీడియోలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
Read Entire Article