తల్లికి వందనం డబ్బులు పడ్డాయా.. ఇలా తప్పక చేయండి!

8 months ago 13
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు ఇటీవల విడుదల చేసింది. మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.13000 చొప్పున విడుదల చేసింది. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ మొత్తం డబ్బులు విడుదల చేశారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేశారు. అయితే తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన వారి కోసం ఇప్పుడు మరో సర్వే చేస్తున్నారు. థ్యాంక్యూ సీఎం సార్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వే చేస్తు్న్నారు.
Read Entire Article