తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు బిగ్ షాక్.. కొత్త చట్టానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

3 weeks ago 7
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. తల్లిదండ్రుల బాగోగుల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 15 శాతం లేదా రూ.10 వేలు ఇందులో ఏది తక్కువైతే అది కట్ చేసి.. వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Read Entire Article