టీటీడీకి కోడెల కుటుంబం విరాళం.. మనవళ్ల పేరుతో రూ.20 లక్షలు..

1 hour ago 2
టీటీడీకి మరో భారీ విరాళం సమకూరింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం టీటీడీకి 20 లక్షలు విరాళంగా అందించింది. కోడెల శివప్రసాద్ మనవళ్లు గౌతం, జేయాదిత్య పేరు మీదన పది లక్షల రూపాయలు చొప్పున విరాళంగా అందజేశారు. టీటీడీ ఈవో రవిచంద్రను కలిసిన కోడెల శివరాం కృష్ణ విరాళానికి సంబంధించిన డీడీ అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఈవో రవిచంద్ర అభినందించారు.
Read Entire Article