శ్రీకాళహస్తిలో భక్తుల కోసం" డోనర్ సెల్".. శుక్రవారం ప్రారంభం..

1 hour ago 1
శ్రీకాళహస్తి ఆలయంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు అధికారులు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావటంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుధీర్ రెడ్డి.. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
Read Entire Article