తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్.. జీతాల్లో కోత

8 months ago 6
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల జీతం నుండి 10-15 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా ట్రాన్స్‌జెండర్లకు రవాణా, ఆరోగ్యం, ఐటీ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నిర్ణయాలను ప్రజలు హర్షిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
Read Entire Article