‘తాగుబోతు భర్త నుంచి కాపాడు అక్కా’ అంటూ ఎమ్మెల్యేను ఆశ్రయించిన మహిళ.. ఆమె ఏం చేశారంటే?

1 month ago 7
మద్యానికి బానిపైన భర్త.. రోజు తాగొచ్చిన గొడవ చేయడమే కాదు.. తన ఇద్దరు ఆడపిల్లలను కూడా వేధిస్తున్నాడని ఎమ్మెల్యేకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అతడి నుంచి తనను, పిల్లలను కాపాడాలని ఆమె వేడుకున్నారు. దీంతో స్పందించిన గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే.. నేరుగా బాధితురాలితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదుచేసి, తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అంతేకాదు, ఎవరైనా మహిళలను వేధిస్తే తాటా తీస్తానని అన్నారు.
Read Entire Article