తిరుపతి: 150 గంటల్లోనే భారీ భవన నిర్మాణం పూర్తి.. ప్రపంచ రికార్డ్, ఈ టెక్నాలజీ అదిరింది

2 months ago 4
Tirupati EPACK Prefab New Record: తిరుపతి జిల్లాలో సరికొత్త రికార్డు నమోదైంది.. లక్షన్నర చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఒక పరిశ్రమను 150 గంటల్లోనే నిర్మించారు. మాంబట్టు పారిశ్రామిక వాడలో రికార్డు స్థాయిలో నిర్మాణం చేసి అత్యంత వేగంగా నిర్మాణం పూర్తైన పరిశ్రమగా ఇది ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ మేరకు గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌‌లో కూడా చోటు దక్కింది. ఈ మేరకు మంగళవారం ఈ పరిశ్రమను ప్రారంభించిన అనంతరం ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ సంస్థ ఎండీకి సంజయ్‌ సింఘానియాకు గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తరఫున అవార్డును అందజేశారు.
Read Entire Article