తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో స్టాపింగ్.. దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం..

21 hours ago 2
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో స్టాపింగ్ కల్పించింది. మార్చి ఆరో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతి అకోలా తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో ఒక నిమిషం పాటు స్టాపింగ్‌కు అవకాశం కల్పిస్తారు. తదుపరి నిర్ణయం తీసుకునే వరకూ స్టాపింగ్ కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
Read Entire Article