తిరుపతి: టీడీపీ నేత దారుణ హత్య.. నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించారు!

1 year ago 47
Tirupati Tdp Leader Murder: తిరుపతి జిల్లాలో టీడీపీ నేత హత్య కలకలంరేపింది. చిల్లకూరు మండలం నాంచారంపేటలో రాజకీయ కక్షలతో చెలగల కాటయ్య అనే టీడీపీ నేత ఇంటిపై దాడి చేశారు. నిద్రిస్తున్న మరో టీడీపీ నేతపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో అక్కడిక్కడే చనిపోయాడు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో మరోమారు ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ వర్గీయులు ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
Read Entire Article