తిరుపతి: పబ్లిక్ ప్లేసులో ఇదేం పని.. సరదా తీరిపోయిందిగా!

5 months ago 13
తిరుపతిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. వైన్ షాపు ముందు కత్తితో హల్ చల్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు వైరల్ వీడియోలోని యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టు వరకూ నడిపించుకుంటూ తీసుకెళ్లారు. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో మారణాయుధాలను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి పోలీసులు హెచ్చరించారు. అటు చిత్తూరులోనూ ఓ అత్యాచారం కేసులో నిందితులను ఇలాగే నడిపించిన సంగతి తెలిసిందే.
Read Entire Article