తిరుపతివాసులకు సూపర్ న్యూస్.. ఈట్ స్ట్రీట్ వచ్చేస్తోంది, పూర్తి వివరాలివే

3 months ago 6
Tirupati Eat Street Food Court Very Soon: తిరుపతిలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ పనులు వేగవంతమయ్యాయి. కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా, అచ్యుత దేవరాయలు మార్గంలో 40-50 స్టాళ్లతో ఈ ఫుడ్ కోర్ట్ రానుంది. గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు రూ.80 లక్షల బడ్జెట్‌తో రెండు నెలల్లో పూర్తికానుంది. తిరుపతి వాసులకు, భక్తులకు రుచికరమైన ఫుడ్ ఈట్ స్ట్రీట్‌లో ఉంటుంది. .
Read Entire Article