తిరుమల: 3 కిలోల బంగారం, వజ్రాభరణాలు కానుకగా.. అమ్మో అంత ఖరీదా!

1 month ago 5
Tirumala Srivari Gifts 3 Kg Gold To Padmavati Ammavaru: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పంచమి తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.11 కోట్ల విలువ చేసే 3 కేజీల బ‌రువు గల బంగారు పాండియన్ కిరీటం, డైమండ్ నక్లెస్, రెండు డైమండ్ గాజులు, డైమండ్ కమ్మల జత, బంగారు గజలక్ష్మి పథకం సారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
Read Entire Article