తిరుమల అన్నప్రసాదం.. భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం

4 weeks ago 3
తిరుమల అన్నప్రసాదం విషయంపై టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అందుకు అనుగుణంగా అన్నప్రసాదం తయారు చేసేందుకు అన్నప్రసాద తయారీ కేంద్రంలో తగినంతమంది సిబ్బంది లేరు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తిరుమల అన్న ప్రసాద తయారీ కేంద్రంలో పనిచేసేందుకు కొత్తగా 258 మంది ఉద్యోగులను కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.
Read Entire Article