తిరుమల అలిపిరి నడకమార్గంలో చికెన్ బిర్యానీ హోటళ్లు.. వైసీపీ వీడియో రిలీజ్, ఓహో అదా సంగతి!

6 months ago 3
తిరుమల అలిపిరి నడకమార్గంలో చికెన్ బిర్యానీ హోటల్స్ ఉన్నట్లుగా కనిపిస్తున్న యాడ్‌లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వీడియోను ప్రతిపక్ష వైసీపీ ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసింది. అసలు అది అలిపిరి మార్గంలోనిది కాదని.. అసలు తిరుపతికి సంబంధించింది కాదని పేర్కొంది. తిరుమల క్షేత్రంపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని వెల్లడించింది.
Read Entire Article